E-PAPER

YouTube

  పంచాంగం(8/7/2024 – సోమవారం)

శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం – శ్రీ గాయాత్రిమాత ఆశ్రమం,వాస్తు జోతిష విద్యాపీఠం – గ్రా.కేశవాపూర్,మం.అక్కన్నపేట,జి.సిద్దిపేట – 9010888033

పంచాంగం 

జూలై 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
శుక్ల పక్షం
తిథి: తదియ
మర్నాడు తె5.20
వారం: ఇందువాసరే
(సోమవారం)
నక్షత్రం: పుష్యమి ఉ6.12
ఆశ్రేష పూర్తి
యోగం: వజ్రంతె2.59
కరణం: తైతులసా4.53,
గరజి తె5.20
వర్జ్యం: రా7.53-9.36
దుర్ముహూర్తము: మ12.30-1.22
మ3.06-3.58
అమృతకాలం: ఉ6.09-7.51
రాహుకాలం: ఉ7.30-9.00*
యమగండం: ఉ10.30-12.00
సూర్యరాశి: మిథునం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 5.34
సూర్యాస్తమయం: 6.35
లోకాః సమస్తాః
సుఖినోభవంతు

బ్రహ్మశ్రీ కందారపు రమేశాచార్యులు(స్మార్త,జ్యోతిష పురోహితులు)ఆలయ ఫౌండర్&చైర్మన్,ఆలయ కార్యనిర్వాహకులు,ఆలయ ప్రధాన అర్చకులు

సర్వే జనాః సుఖినోభవంతు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు